Harish Rao: ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
Harish Rao: కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు
Harish Rao: ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
Harish Rao: సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. దుబ్బాక పట్టణంలో 17 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ బిల్డింగ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రఘునందర్‌రావు, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ అనంతరం కాంప్లెక్స్‌లోని గదులను ఆయన పరిశీలించారు. కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన వసతులపై మంత్రి హరీష్‌రావుకు వివరించారు ఉన్నతాధికారులు.