Manovignan Yatra: సరికొత్త మనో విజ్ఞాన యాత్రకు శ్రీకారం చుట్టిన TSIC
Manovignan Yatra: తెలంగాణలో ఎన్నో ఇన్నోవేషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న TSIC.. మరో సరికొత్త కార్యక్రమానికి చేపట్టింది.
Manovignan Yatra: సరికొత్త మనో విజ్ఞాన యాత్రకు శ్రీకారం చుట్టిన TSIC
Manovignan Yatra: తెలంగాణలో ఎన్నో ఇన్నోవేషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న TSIC.. మరో సరికొత్త కార్యక్రమానికి చేపట్టింది. మనో విజ్జాన యాత్ర పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు, సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేలా యాత్రకు శ్రీకారం చుట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 6వేల కిలోమీటర్ల కార్యక్రమాన్ని TSIC నిర్వహిస్తోంది. HMTV మీడియా పార్ట్ నర్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో టెక్నాలజీ, మెంటల్ హెల్త్, ఇన్నోవేషన్ సైబర్ సెక్యూరిటీ ఇలా పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని TSIC సభ్యులు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర.. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల గుండా కొనసాగుతుందని తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ అధికారిని శాంత తౌటమ్ వివరించారు.