Khanapur: నడిరోడ్డుపై యువతి హత్య.. ప్రియురాలిని నరికి చంపిన ప్రియుడు
Khanapur: పెళ్లికి నిరాకరించిందని గొడ్డలితో నరికిన శ్రీకాంత్
Khanapur: నడిరోడ్డుపై యువతి హత్య.. ప్రియురాలిని నరికి చంపిన ప్రియుడు
Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్లో దారణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ప్రియురాలిని శ్రీకాంత్ అనే వ్యక్తి గొడ్డలితో నరికాడు. పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆలేఖ్యపై యువకుడు దాడి చేశారు. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులుకు సైతం గాయాలయ్యాయి. తీవ్రగాయాలతో యువతిగా ఆలేఖ్య ఘటనా స్థలంలోనే మృతి చెందింది.