Telangana: తెలంగాణలో మరో రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో గ్యారెంటీలను ప్రారంభించనున్న సీఎం
Telangana: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల హామీ
Telangana: తెలంగాణలో మరో రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో గ్యారెంటీలను ప్రారంభించనున్న సీఎం
Telangana: తెలంగాణలో మరో రెండు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చింది. ఇందులో ఇప్పటికే కొన్నింటిని అమలు చేశారు. తాజాగా మరో రెండు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.