Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి వేట.. 14.7 కిలోలు సీజ్!

Shamshabad: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మళ్ళీ గంజాయి కలకలం! కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో 14.7 కిలోల గంజాయి పట్టుబడింది.

Update: 2026-04-07 06:26 GMT

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి వేట.. 14.7 కిలోలు సీజ్!

శంషాబాద్‌:  హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వేదికగా మరోసారి భారీగా గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ మరియు ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది సుమారు 14.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

Tags:    

Similar News