Siddipet: దుబ్బాకలో బాధితులకు భరోసా.. కత్తి కార్తిక పరామర్శ!

Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రోడ్డు ప్రమాద బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక.

Update: 2026-04-07 06:58 GMT

Siddipet: దుబ్బాకలో బాధితులకు భరోసా.. కత్తి కార్తిక పరామర్శ!

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మున్సిపాలిటీ మూడో వార్డు పరిధిలో కాపురబోయిన నర్సింలు పెద్ద కుమారుడు అభిలాష్ కు రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అవ్వడం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మూడో వార్డు కౌన్సిలర్ కంకణాల ఎల్లవ్వ, బిఆర్ఎస్ పార్టీ 3వ వార్డు అధ్యక్షులు కంకణాల దేవయ్య, బేక్కంటి లతా, బాసిరెడ్డి పద్మ, ఆకుల కల్పన, ఆకుల సంతోష్,ఆకుల సుధాకర్,మార్పడి రేఖ,కంకణాల ఎల్లం,కంకణాల ఎల్లవ్వ, పరశురామ్,మహేందర్ గౌడ్, దుబ్బ రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News