Harish Rao: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై హరీష్ రావు ఫైర్

Harish Rao: కాంగ్రెస్ వచ్చిన రెండు నెలల్లోనే అంగీకరించారు

Update: 2024-02-02 04:47 GMT

Harish Rao: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై హరీష్ రావు ఫైర్

Harish Rao: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకుని.. సంకెళ్లు తెగిపోయినంత స్వేచ్ఛగా ఉందన్నారు తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరామ్‌కు సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ను శాలువాతో సత్కరించారు.

బీఆర్ఎస్ పార్టీ ఓడిన తర్వాతే.. అసలైన తెలంగాణ ఏర్పడినట్లు ప్రజలు భావిస్తున్నారని కోదండరామ్ అన్నారు. బీఆర్ఎస్ దగ్గరున్న డబ్బుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన అన్నారు.

Tags:    

Similar News