Secunderabad: సికింద్రాబాద్ పాలికాబజార్.. ధమాకాసేల్ బట్టలషాప్‌లో అగ్నిప్రమాదం
Secunderabad: 3 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
Secunderabad: సికింద్రాబాద్ పాలికాబజార్.. ధమాకాసేల్ బట్టలషాప్‌లో అగ్నిప్రమాదం
Secunderabad: సికింద్రాబాద్ పాలికాబజార్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ధమాకాసేల్ బట్టలషాప్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. 3 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.