Kukatpally: కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. శిథిలాల కింద కూలీలు..!
Hyderabad: కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది.
Kukatpally: కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. శిథిలాల కింద కూలీలు..!
Hyderabad: కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం నాలుగో అంతస్తు స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరో ఇద్దరు కూలీలు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. అయితే స్లాబ్ వేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.