Congress: బీజేపీ నాయకుడు NVSS ప్రభాకర్ కు లీగల్ నోటీసులు పంపిన కాంగ్రెస్

Congress: రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీపై ఆరోపణలు చేసిన బీజేపీ నేత

Update: 2024-02-27 03:10 GMT

Congress: బీజేపీ నాయకుడు NVSS ప్రభాకర్ కు లీగల్ నోటీసులు పంపిన కాంగ్రెస్

Congress: బీజేపీ నాయకుడు NVSS ప్రభాకర్ కు లీగల్ నోటీసులు కాంగ్రెస్ పార్టీ పంపించింది.రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీపై ఆరోపణలు చేసినందుకు గానూ బీజేపీ నేత NVSS ప్రభాకర్ పై నోటీసు ఇచ్చారు.కాంగ్రెస్ నాయకుల నుంచి బెంజ్ కార్ పొందినట్లు ఆయన చేసిన ఆరోపణలకు రెండురోజుల్లో ఆధారాలు చూపాలని దీపాదాస్ మున్షీ స్పష్టం చేశారు. లేకపోతే 10 కోట్లకు పరువునష్టం దావా వేయనున్నట్లు ఆమె ప్రభాకర్ ను హెచ్చరించారు. నిరాధార ఆరోపణలు చేయవద్దంటూ ఆమె మండిపడ్డారు.

Tags:    

Similar News