Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
Revanth Reddy: కేసీఆర్ పనిచేసేలా దేవుడు పూర్తి శక్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నా
Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
Revanth Reddy: తెలంగాణ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో తన పాత్ర పోషిస్తూ.. పదేళ్లు తెలంగాణకు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌కు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కేసీఆర్‌కు పూర్తి శక్తిని ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నట్టు తెలిపారు.