Top
logo

You Searched For "birthday wishes"

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు: మంత్రి కేటీఆర్

13 March 2020 10:35 AM GMT
టీఆర్ఎస్ మహిళా నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ రోజు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు.

అందాల రాముడు సునీల్ కు పుట్టినరోజు జేజేలు!

28 Feb 2020 6:23 AM GMT
ఆ భీమవరం బుల్లోడికి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. సినిమాలు చూడడంతోనే రోజంతా గడిపేసే వాడు. చిరంజీవి సినిమాలు చూసి అలాగే డాన్స్ లు చేసి.. చిరంజీవిలా మాట్లాడుతూ.. ఇతర హీరోలను అనుకరిస్తూ తన చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకునేవాడు.

Nani: నాచురల్‌ స్టార్‌ నానికి బర్త్ డే విషెస్

24 Feb 2020 6:05 AM GMT
వారసులకు పెద్దపీట వేసే మాయా ప్రపంచం టాలీవుడ్.. అడపాదడపా ఒకరిద్దరు సాహసం చేయరా ఢింబకా అన్నట్టు హీరో అవుదామని టాలీవుడ్ గడప తొక్కినా..వారెవరూ వారసుల దరిదాపుల్లోకి వెళ్లిన దాఖలాలు లేవు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

17 Feb 2020 11:51 AM GMT
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినూత్న కార్యక్రమాలతో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ...

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల ట్వీట్లు

17 Feb 2020 6:48 AM GMT
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ఎంతో మంది కళను నిజం చేసారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి దినదినాభివృద్ది చేస్తున్నారు.

భార్య నమ్రతా పుట్టినరోజు సోషల్ మీడియాలో మహేశ్ స్పెషల్ విషెస్

22 Jan 2020 12:27 PM GMT
టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ‎పుట్టినరోజు కావడంతో ఆమె తన పుట్టినరోజు యూఎస్‌లోని న్యూయార్క్‌లో జరుపుకుంటున్నారు. ‎

ఘనంగా కృష్ణంరాజు 80 వ పుట్టినరోజు వేడుకలు

20 Jan 2020 12:53 PM GMT
రెబల్ స్టార్ కృష్ణంరాజు 80 వ పుట్టినరోజు వేడుకలు అయన కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి.

కామెడీని కొత్త పుంతలు తొక్కించిన హాస్యబ్రహ్మ

14 Jan 2020 6:30 AM GMT
తెలుగు సినిమా చరిత్రలో హాస్యనికి పెద్ద పీట వేసిన దర్శకులలో జంధ్యాల ఒకరు. హాస్యకథా చిత్రాలు తీయటంలో ఆయనది అందె వేసిన చెయ్యిని చెప్పాలి.

ప్రపంచ‌కప్‌లో తొలి హ్యాట్రిక్ వికెట్లు తీసిన భారత బౌలర్ ఇతడే..

3 Jan 2020 10:16 AM GMT
భారత క్రికెట్ జట్టు మాజీ దిగ్గజ క్రికెటర్ చేతన్ శర్మకు ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురు చూసిన రోజు వచ్చింది.

సీఎం జగన్ కు సోదరి తోపాటు సినీ రాజకీయ ప్రముఖుల విషెష్..

21 Dec 2019 10:47 AM GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్బంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు హీరో మహేష్ బాబు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు....

సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సినీ, రాజకీయ ప్రముఖులు వీరే..

21 Dec 2019 6:36 AM GMT
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువ వస్తోంది.

మిల్కీ బ్యూటికి బర్త్ డే విషెస్

21 Dec 2019 5:39 AM GMT
హీరోయిన్ తమన్నా అంటే తెలియని వారు ఉండరు. ఆమెను ముద్దుగా మిల్కీ బ్యూటి అని పిలుస్తూ ఉంటారు.


లైవ్ టీవి