విజయ్ దేవరకొండ కి స్పెషల్ విషెస్ చెప్తున్న పూరి...

విజయ్ దేవరకొండ కి స్పెషల్ విషెస్ చెప్తున్న పూరి...
Puri Jagannadh: నీలో ఉన్న ఒక మంచి యాక్టర్ ని చూశాను...
Puri Jagannath: గీత గోవిందం, అర్జున్ రెడ్డి వంటి బ్లాక్బస్టర్ సినిమాలతో సెన్సేషనల్ హీరోగా మారిపోయిన యువ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా వరుస ప్లాపులతో సతమతం అవుతున్నారు. తాజాగా తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "లైగర్" పైనే పెట్టుకున్నారు విజయ్. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కాబోతోంది.
ఈ సినిమా పూర్తయిన తర్వాత విజయ్ దేవరకొండ మళ్ళీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో "జన గణ మన" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ తన పుట్టిన రోజు ను జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా విజయ్ దేవరకొండ కి స్పెషల్ విషెస్ ను చెప్పారు. "నేను నీ మనసులో ఉన్న ఫైర్ ని చూశాను. నీలో ఉన్న ఒక మంచి యాక్టర్ ని చూశాను.
నీ మైండ్ లో ఏమి ఆలోచిస్తున్నావో నాకు ఇట్టే తెలిసిపోతుంది. నీ ఆకలి, నీ పిచ్చితనం, నీ కమిట్మెంట్, నీ హంబుల్ నెస్ ఇవన్నీ నిన్ను ఓ పెద్ద స్థాయికి చేరుస్తాయి. ఏదో ఒక రోజు నువ్వు దేశం గర్వించదగ్గ నటుడిగా అవుతావు. ఇప్పుడు నేను నిన్ను 'ద విజయ్ దేవరకొండ' అని పిలుస్తాను. హ్యాపీ బర్త్ డే" అని చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "లైగర్" ఆగస్టు 25న థియేటర్లలో విడుదల కాబోతుంది.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
రామ్ చరణ్ - శంకర్ సినిమా నుంచి వాక్ అవుట్ చేసిన టెక్నీషియన్.. కారణం...
19 Aug 2022 10:15 AM GMTNarayana College: నిప్పంటించుకొని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న...
19 Aug 2022 9:50 AM GMTHeart Attack: హార్ట్ఎటాక్ రావొద్దంటే ఈ ఫుడ్స్ డైట్లో ఉండాల్సిందే..!
19 Aug 2022 9:30 AM GMTమునుగోడు అభ్యర్థిపై క్లారిటీకి రాలేకపోతున్న కాంగ్రెస్
19 Aug 2022 8:47 AM GMTఢిల్లీ డిప్యూటీ సీఎం నివాసంలో సీబీఐ సోదాలు.. మంచిపనికి రివార్డ్ ఇది:...
19 Aug 2022 8:42 AM GMT