చంద్రబాబుకు సీఎం‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు

Jagan: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు..

Arun Chilukuri
Published on: 20 April 2022 3:55 PM IST
Jagan Birthday Wishes to Chandrababu
X

చంద్రబాబుకు సీఎం‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు

Jagan: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు గారు అని ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు ఇవాళ 73వ ఏట అడుగుపెట్టారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story