TSRTC: దసరాకు సొంతూళ్లకు నగరవాసుల పయనం
TSRTC: రద్దీకి అనుగుణంగా బస్సులు సిద్ధం చేస్తున్న టీఎస్‌ఆర్టీసీ
TSRTC: దసరాకు సొంతూళ్లకు నగరవాసుల పయనం
TSRTC: నగరవాసులు దసరాకు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. వరుస సెలవులు రావడంతో హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తోంది. ఎంజీబీఎస్‌లో పరిస్థితి ఎలా ఉంది..? ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా బస్సులు ఎలా ఏర్పాటు చేస్తు్న్నారనే అంశాలపై రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీధర్.