Chandrababu: తెలంగాణలో ప్రభుత్వ మార్పుపై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు
Chandrababu: సీఎం జగన్‌ను విమర్శించే క్రమంలో.. తెలంగాణలో ప్రభుత్వ మార్పును ప్రస్తావించిన చంద్రబాబు
Chandrababu: తెలంగాణలో ప్రభుత్వ మార్పుపై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు
Chandrababu: తెలంగాణలో ప్రభుత్వ మార్పుపై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. విర్రవీగితే ఏం జరుగుతుందో తెలంగాణ చూశామని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్‌ను విమర్శించే క్రమంలో తెలంగాణలో ప్రభుత్వ మార్పును చంద్రబాబు ప్రస్తావించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ప్రజల కష్టాలు మరో మూడు నెలల్లో తొలగిపోతాయని హామీ ఇచ్చారు.