KTR: హైదరాబాద్ మెట్రోకు కేంద్రం సహకరించడం లేదు

KTR: బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తోంది

Update: 2023-02-11 06:37 GMT

KTR: హైదరాబాద్ మెట్రోకు కేంద్రం సహకరించడం లేదు 

KTR: హైదరాబాద్ మెట్రోకు కేంద్రం సహకరించడం లేదన్నారు మంత్రి కేటీఆర్. శత్రుదేశంగా తెలంగాణపై కేంద్రం కక్షగట్టిందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మెట్రోకోసం నిధులు కేటాయిస్తోందని ఆరోపించారు. ప్రతిపాదనలు ఇచ్చినా కేంద్రం కనీసం స్పందించడం లేదని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో అన్నారు.   

Tags:    

Similar News