Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ప్రమాదం
Hyderabad: ఇంటి ముందు నిలబడి ఉన్న బాలుడిపైకి దూసుకొచ్చిన కారు * వేగంగా దూసుకొచ్చి బాలుడిని ఢీకొట్టిన కారు
రాజేంద్రనగర్ లో జరిగిన కార్ ప్రమాదం
Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇంటి ముందు నిలబడి ఉన్న బాలుడిపైకి కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డుకావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.