Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.
Tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన ఆయనకు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు.