Bhatti Vikramarka: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కొనసాగుతున్న భట్టి యాత్ర..

Bhatti Vikramarka: నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రారంభమైన యాత్ర

Update: 2023-05-30 05:30 GMT

Bhatti Vikramarka: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కొనసాగుతున్న భట్టి యాత్ర..

Bhatti Vikramarka: నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుండి ఇవాళ ఉదయం 9 గంటలకు ఆయన పీపుల్స్ మార్చ్ యాత్ర ప్రారంభించారు. భట్టితో పాటు మల్లురవి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు పలు మండలాల కాంగ్రెస్ నేతలు యాత్రలో పాల్గొన్నారు.

Tags:    

Similar News