Hyderabad: కత్తులతో పొడిచి.. తుపాకీతో కాల్చి.. హైదరాబాద్‌లో రియల్టర్ దారుణహత్య
Hyderabad: హైదరాబాద్ నగర శివారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు.
Hyderabad: కత్తులతో పొడిచి.. తుపాకీతో కాల్చి.. హైదరాబాద్‌లో రియల్టర్ దారుణహత్య
Hyderabad: హైదరాబాద్ నగర శివారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. జహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. కాప్రా మున్సిపాల్టీ సాకేత్ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దుండగులు కాల్పులు జరిపి కత్తులతో దాడి చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.