Kalvakuntla Kavitha: అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం

Kalvakuntla Kavitha: డాక్చర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రజాస్వామ్యవాదులం అందరం ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు.

Update: 2025-12-06 10:30 GMT

Kalvakuntla Kavitha: అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం

Kalvakuntla Kavitha: డాక్చర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రజాస్వామ్యవాదులం అందరం ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్న కవిత.. కొత్తగూడెంలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

సందర్భం ఏదైనా అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని కవిత చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ సామాజిక తెలంగాణ సాధించాలనే స్ఫూర్తితో జాగృతి ముందుకు వెళ్తుందని చెప్పారు. సీపీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎదురు పడటంతో మర్యాదపూర్వకంగా పలుకరించుకున్నారు.  

Tags:    

Similar News