Bhatti Vikramarka: తెలంగాణకు 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉంది
Bhatti Vikramarka: తెలంగాణకు 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉందని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
Bhatti Vikramarka: తెలంగాణకు 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉంది
Bhatti Vikramarka: తెలంగాణకు 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉందని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2047కు 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరుతామని అంచనాలున్నాయని తెలిపారు. ప్రతీ పౌరుడిని శ్రేయస్సుకు 1.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సరిపోదని... అందుకే ప్రభుత్వం కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుందన్నారు. విదేశీ పెట్టుబడులను పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని.. స్టార్టప్‌లు నష్టపోకుండా ఫండ్ ఆఫ్ ఫండ్ తీసుకొచ్చామని తెలిపారు.