బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ కుటుంబం సహా బీఆర్‌ఎస్ నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయాలి..
Bandi Sanjay: ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ కుటుంబం సహా బీఆర్‌ఎస్ నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయాలి..
Bandi Sanjay: ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్మును దోచుకున్న కేసీఆర్ కుటుంబం సహా బీఆర్‌ఎస్ నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయాలని బండి సంజయ్ అన్నారు.. లేకుంటే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుందన్నారు. దేశమంతా మోడీ గాలి వీస్తోందన్నారు. బీజేపీ 350 సీట్లతో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అని బండి సంజయ్ అన్నారు.