BAC: మూడు రోజులపాటు అసెంబ్లీ.. బీఏసీ సమావేశంలో నిర్ణయం

BAC: 20 రోజులు సభ నిర్వహించాలని అడిగిన కాంగ్రెస్ సభ్యులు

Update: 2023-08-03 08:32 GMT

BAC: మూడు రోజులపాటు అసెంబ్లీ.. బీఏసీ సమావేశంలో నిర్ణయం

BAC: తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. మూడు రోజులు సభ నిర్వహించాలని నిర్ణయించారు. 20 రోజుల పాటు సభ నిర్వహించాలని కాంగ్రెస్ సభ్యులు అడిగారు. భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ సహాయంపై సభలో చర్చించనున్నారు. సమావేశాల్లో దాదాపు 10 బిల్లులు ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్.

Tags:    

Similar News