Congress Left Parties Alliance Telangana : తెలంగాణలో కాంగ్రెస్, వామపక్షాల పొత్తు లేనట్టేనా..?
Congress : ఇవాళ వామపక్షాలతో పొత్తుపై నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్ కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో 72 స్థానాలపై చర్చ
Congress Left Parties Alliance Telangana : తెలంగాణలో కాంగ్రెస్, వామపక్షాల పొత్తు లేనట్టేనా..?
Congress Left PartCoies Alliance Telangana : తెలంగాణలో వామపక్షాలతో పొత్తుపై కాంగ్రెస్ రేపు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పొత్తు ప్రస్తావనలు రాగా కొందరు కీలక నేతలు అభ్యంతరాలు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్, వామపక్షాల పొత్తుపై సస్పెన్స్ నెలకొంది. రేపు ఈ విషయంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోనుంది. వామపక్ష పార్టీలతో పొత్తులు వద్దని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రస్తావించిన కీలక నేతలు. రేపు వామపక్షాలతో పొత్తు ఉండాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్.