TS Group 1 Exam: తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ రద్దు.. హైకోర్టు ఆదేశాలు

TS Group 1 Exam: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు

Update: 2023-09-23 06:05 GMT

TS Group 1 Exam: తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ రద్దు.. హైకోర్టు ఆదేశాలు

TS Group 1 Exam: తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలు మళ్లీ రద్దు అయ్యాయి. జూన్ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ లో జరిగిన ఈ పరీక్షలకు బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడంతో.. గ్రూప్-1 అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 503 పోస్టులకి మూడు లక్షల 80వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మెయిన్స్ కి 25వేల 150 మంది అర్హత సాధించారు.

Tags:    

Similar News