Jammu And Kashmir: జమ్మూకాశ్మీర్‌లో ఎయిర్ షో.. ఎయిర్ ఫోర్స్‌పై అవగాహన కార్యక్రమం
Jammu And Kashmir: ఘనంగా జమ్మూకాశ్మీర్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్
Jammu And Kashmir: జమ్మూలో ఎయిర్ షో, ఎయిర్ ఫోర్స్ మీద అవగాహన కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమయ్యింది. జమ్మూలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ 76వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్మూకాశ్మీర్ భారత యూనియన్‌లో విలీనమై 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఎయిర్ షోను తిలకించేందుకు స్థానిక ప్రజలే కాకుండా దేశం నలుమూలల నుంచి భారీగా చేరుకున్నారు.