OSCAR Awards 2020 : లైవ్ అప్ డేట్స్

Update: 2020-02-10 01:41 GMT
Live Updates - Page 2
2020-02-10 03:49 GMT

బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్ అవార్డును 

జోకర్ సినిమా గెల్చుకుంది.

 మ్యూజిక్ డైరెక్టర్ ''హిల్దర్ గల్దినర్'' అవార్డు అందుకున్నారు






2020-02-10 03:47 GMT

బెస్ట్ ఒరిజినల్ సౌండ్ అవార్డు 

రాకెట్ మేన్ సినిమాకి గాను 

ఎల్తాన్ జాన్ కు దక్కింది.


2020-02-10 03:32 GMT

''బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్'' అవార్డ్ 

దక్షిణ కొరియాకు చెందిన పేరసైట్స్ అవార్డు గెలుచుకుంది.

ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా మొదటిసారి ఈ సినిమాతో ఆస్కార్ అవార్డ్ గెల్చుకుంది. పెరసైట్స్ సినిమా దర్శకుడు బాంబ్ జూన్ హో అందుకున్నారు.



 


2020-02-10 03:22 GMT

''మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్'' లో 

''బాంబ్ షెల్'' సినిమాకి గాను 

''అన్నే మార్గాన్, వివియన్ బెకర్''

ఆస్కార్ సాధించారు 

2020-02-10 03:20 GMT

విజువల్ ఎఫెక్ట్స్ లో

1917 

గిలియం రాకేరాన్, గ్రెగ్ బెట్లీ

గెలుచుకున్నారు 

2020-02-10 02:58 GMT

''ఫిలిం ఎడిటింగ్'' లో

''మైకేల్ మక్సర్, ఆండ్రూ బక్లాండ్'' 

''ఫోర్డ్ అండ్ ఫిరారే'' సినిమాకి 

ఆస్కార్ గెలుచుకున్నారు.


 


2020-02-10 02:54 GMT

''సినిమాటోగ్రాఫర్'' అవార్డు 

''రోజర్ డీకేన్స్''

''1917''

సినిమాకి అందుకున్నారు.

2020-02-10 02:43 GMT

''సౌండ్ మిక్సింగ్'' లో

''1917'' సినిమాకి గాను

''మార్క్ టేలర్, స్టూవార్ట్ విల్సన్''

ఆస్కార్ గెలుచుకున్నారు.

2020-02-10 02:41 GMT

''సౌండ్ ఎడిటింగ్'' లో

''డోనాల్డ్ స్టర్విస్టార్''

''ఫోర్డ్ అండ్ ఫెరారీ''

సినిమాకి అవార్డు గెల్చుకున్నారు 

2020-02-10 02:27 GMT

''ఉత్తమ సహాయనటి'' గా

''లారా డేరెన్''

''మ్యారేజ్ స్టోరీ''

సినిమాకి గాను ఆస్కార్ సాధించారు.



 


Tags:    

Similar News