OSCAR Awards 2020 : లైవ్ అప్ డేట్స్
ప్రపంచ సినిమా అవార్డుల్లో తలమానికంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కోలాహలంగా సాగుతున్న 92 వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ విశేషాలు మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తున్నాం.
'జోకర్' ప్రస్తుతం 11 నామినేషన్లతో ముందంజలో ఉండగా, యుద్ధ నాటకం '1917' , 'ది ఐరిష్ మాన్', 'వన్స్ అపాన్ ఎ టైమ్ సినిమాలు ఈ ఏడాది ఆస్కార్ రేసులో ముందు వరుసలో పోటీపడుతున్నాయి.
Live Updates
- 10 Feb 2020 9:59 AM IST
It’s official! #Oscars pic.twitter.com/yToYNDV9aL
— The Academy (@TheAcademy) February 10, 2020 - 10 Feb 2020 9:58 AM IST
బెస్ట్ పిక్చర్ అవార్డ్ గెల్చుకున్న దక్షిణ కొరియా సినిమా పేరసైట్స్
ఈ సినిమా మొత్తం నలుగు అకాడమీ అవార్డులు గెలుచుకుంది.
పెరసైట్స్ సినిమా తొలిసారిగా ఆస్కార్ గెల్చుకున్న దక్షిణ కొరియా సినిమాగా రికార్డు సృష్టించింది.
- 10 Feb 2020 9:46 AM IST
జూడీ సినిమాకి గాను బెస్ట్ యాక్ట్రేస్ అవార్డ్ గెల్చుకున్న రెనీ జెల్ వేగర్
It’s official! #Oscars pic.twitter.com/YfS5W0esob
— The Academy (@TheAcademy) February 10, 2020 - 10 Feb 2020 9:41 AM IST
ఆస్కార్ అవార్డుల వేడుక : లాస్ఏంజిల్స్ డాల్బీ థియేటర్లో తళుక్కుమన్న తారలు
పూర్తి కథనానికి ఇక్కడ క్లిక్ చేయండి
- 10 Feb 2020 9:38 AM IST
జోకర్ సినిమాకి గాను బెస్ట్ ఏక్టర్ అవార్డ్ గెల్చుకున్న యక్విన్ ఫీనిక్స్
It’s official! #Oscars pic.twitter.com/kffGyeWUWB
— The Academy (@TheAcademy) February 10, 2020 - 10 Feb 2020 9:32 AM IST
#Oscars Moment: @eltonofficial and Bernie Taupin win Best Original Song for "(I'm Gonna) Love Me Again" from @rocketmanmovie. pic.twitter.com/IiW5mxyeXg
— The Academy (@TheAcademy) February 10, 2020 - 10 Feb 2020 9:26 AM IST
It’s official! #Oscars pic.twitter.com/yD8GQebjtp
— The Academy (@TheAcademy) February 10, 2020 - 10 Feb 2020 9:26 AM IST
A few words from a winner… #Oscars pic.twitter.com/4ocpOTrLdP
— The Academy (@TheAcademy) February 10, 2020 - 10 Feb 2020 9:24 AM IST
ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చింది.
ఆస్కార్ అవార్డులు తుది ఘట్టానికి చేరుకుంది.
బెస్ట్ డైరెక్టింగ్గ్అవార్డ్ పెరసైట్స్ దర్శకుడు బాంబ్ జు హో గెలుచుకున్నారు.





