OSCAR Awards 2020 : లైవ్ అప్ డేట్స్
ప్రపంచ సినిమా అవార్డుల్లో తలమానికంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కోలాహలంగా సాగుతున్న 92 వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ విశేషాలు మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తున్నాం.
'జోకర్' ప్రస్తుతం 11 నామినేషన్లతో ముందంజలో ఉండగా, యుద్ధ నాటకం '1917' , 'ది ఐరిష్ మాన్', 'వన్స్ అపాన్ ఎ టైమ్ సినిమాలు ఈ ఏడాది ఆస్కార్ రేసులో ముందు వరుసలో పోటీపడుతున్నాయి.
Live Updates
- 10 Feb 2020 9:19 AM IST
బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్ అవార్డును
జోకర్ సినిమా గెల్చుకుంది.
మ్యూజిక్ డైరెక్టర్ ''హిల్దర్ గల్దినర్'' అవార్డు అందుకున్నారు.
It’s official! #Oscars pic.twitter.com/w4tL4qSIfm
— The Academy (@TheAcademy) February 10, 2020 - 10 Feb 2020 9:17 AM IST
బెస్ట్ ఒరిజినల్ సౌండ్ అవార్డు
రాకెట్ మేన్ సినిమాకి గాను
ఎల్తాన్ జాన్ కు దక్కింది.
- 10 Feb 2020 9:02 AM IST
''బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్'' అవార్డ్
దక్షిణ కొరియాకు చెందిన పేరసైట్స్ అవార్డు గెలుచుకుంది.
ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా మొదటిసారి ఈ సినిమాతో ఆస్కార్ అవార్డ్ గెల్చుకుంది. పెరసైట్స్ సినిమా దర్శకుడు బాంబ్ జూన్ హో అందుకున్నారు.

- 10 Feb 2020 8:52 AM IST
''మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్'' లో
''బాంబ్ షెల్'' సినిమాకి గాను
''అన్నే మార్గాన్, వివియన్ బెకర్''
ఆస్కార్ సాధించారు
- 10 Feb 2020 8:28 AM IST
''ఫిలిం ఎడిటింగ్'' లో
''మైకేల్ మక్సర్, ఆండ్రూ బక్లాండ్''
''ఫోర్డ్ అండ్ ఫిరారే'' సినిమాకి
ఆస్కార్ గెలుచుకున్నారు.
- 10 Feb 2020 8:13 AM IST
''సౌండ్ మిక్సింగ్'' లో
''1917'' సినిమాకి గాను
''మార్క్ టేలర్, స్టూవార్ట్ విల్సన్''
ఆస్కార్ గెలుచుకున్నారు.
- 10 Feb 2020 8:11 AM IST
''సౌండ్ ఎడిటింగ్'' లో
''డోనాల్డ్ స్టర్విస్టార్''
''ఫోర్డ్ అండ్ ఫెరారీ''
సినిమాకి అవార్డు గెల్చుకున్నారు
- 10 Feb 2020 7:57 AM IST
''ఉత్తమ సహాయనటి'' గా
''లారా డేరెన్''
''మ్యారేజ్ స్టోరీ''
సినిమాకి గాను ఆస్కార్ సాధించారు.




