OSCAR Awards 2020 : లైవ్ అప్ డేట్స్

K V D Varma
Updated on: 10 Feb 2020 7:27 AM IST

ప్రపంచ సినిమా అవార్డుల్లో తలమానికంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కోలాహలంగా సాగుతున్న 92 వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ విశేషాలు మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తున్నాం.

'జోకర్' ప్రస్తుతం 11 నామినేషన్లతో ముందంజలో ఉండగా, యుద్ధ నాటకం '1917' , 'ది ఐరిష్ మాన్', 'వన్స్ అపాన్ ఎ టైమ్ సినిమాలు ఈ ఏడాది ఆస్కార్ రేసులో ముందు వరుసలో పోటీపడుతున్నాయి.

Live Updates

  • 10 Feb 2020 7:44 AM IST


  • 10 Feb 2020 7:43 AM IST

    అమెరికన్ ఫ్యాక్టరీ, ది కేవ్, ది ఎడ్జ్ డెమాక్రసీ, ఫర్ సామా , హనీలాండ్ డాక్యుమెంటరీ సినిమాలు ఈ ఏడాది ఆస్కార్ కు నామినేట్ అయింది. వీటిలో 

    ''అమెరికన్ ఫ్యాక్టరీ'' ఉత్తమ డాక్యుమెంటరీ సినిమాగా ఎంపికైంది.

  • 10 Feb 2020 7:38 AM IST

    ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం గా ''హెయిర్ లవ్'' ఎంపిక అయింది!



     

  • 10 Feb 2020 7:34 AM IST

    జాక్లిన్ డురెన్ ఉత్తమ కాస్ట్యూమ్స్  డిజైన్ కేటగిరీలో లిటిల్ వుమన్ సినిమాకి ఆస్కార్ గెలుచుకున్నారు 

  • 10 Feb 2020 7:29 AM IST

    వన్స్ అపాన్ ఎ టైం సినిమాకి గాను బ్రాండ్ పిట్ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్నారు 

K V D Varma

K V D Varma

Next Story