Vinayakan: ఎయిర్ పోర్టులో కానిస్టేబుల్ పై దాడి.. ‘జైలర్’ నటుడు వినాయకన్ అరెస్ట్..
Vinayakan: వినాయకన్‌ను అదుపులోకి తీసుకున్న RGI పోలీసులు
Vinayakan
Vinayakan: తమిళ నటుడు వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. RGI పోలీసులు వినాయకన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై... మద్యం మత్తులో చేయి చేసుకున్నాడని అరెస్ట్ చేశారు. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో... వర్మ పాత్రతో వినాయకన్ పాపులర్ అయ్యాడు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు వినాయకన్ అరెస్ట్ చేశారు RGI పోలీసులు.