భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ట్రంప్ సంచలన ప్రకటన
భారత్, పాకిస్థాన్‌ల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్థాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ‘ట్రూత్‌సోషల్’ వేదికగా ప్రకటించారు. ఇరు దేశాలకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని పేర్కొన్నారు.