చైనాలో ఘోర ప్రమాదం.. రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం...

China: విమానంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది...

Update: 2022-05-12 04:02 GMT

చైనాలో ఘోర ప్రమాదం.. రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం...

China: చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రన్‌వేపై విమానం మంటల్లో చిక్కుకుంది. విమానంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విమాన ప్రమాదంలో ప్రయాణికులను క్షేమంగా బయటకు తీశారు.

Tags:    

Similar News