Top
logo

You Searched For "breaking news"

టాప్ న్యూస్ @ 12 pm

8 Sep 2019 6:38 AM GMT
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలవరకూ ఉన్న ముఖ్య సమాచారం

ఖమ్మం జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

27 Aug 2019 4:40 AM GMT
ఖమ్మం జిల్లాలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి మరొకరితో చనువుగా ఉంటోందనే అనుమానంతో ఓ యువతిని హత్య చేశాడు.

పీజీ వద్దు.. డిగ్రీయే ముద్దు..!

26 Aug 2019 5:39 AM GMT
సాధారణంగా చదువులు అయిపోగానే కొలువుల వేటలో పడటం అనేది వెనటి పద్దతి. ఇప్పుడు డిగ్రీతోనే కొలువుల బాట పట్టడం నేటి లెటెస్ట్ పద్దతి. చదువుతోపాటే జాబ్స్‌‌‌‌‌‌‌‌ చేయడం కొన్నాళ్లు నడిచినా అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్‌‌‌‌‌‌‌‌ రావడంతో ఆ విధానానికి చెక్‌‌‌‌‌‌‌ పడింది.

ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ....

25 Aug 2019 12:42 PM GMT
బీజేపీ నేత మురళీ మనోహర్ జోషి(85) ఆసుపత్రిలో చేరారు ... ఆయన నివాసం అయిన కాన్పూర్ లో అస్వస్థకు గురి కాగా ఆయనని రీజెన్సీ ఆసుపత్రికి తరలించారు . ప్రస్తుతం...

అరుణ్ జైట్లీ కన్నుమూత

24 Aug 2019 7:10 AM GMT
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

కూతురిపై లైంగిక వేధింపులు.. 5 ఏళ్ల జైలుశిక్ష..

24 Aug 2019 7:02 AM GMT
కన్నకూతురిపైనే లైంగికంగా వేధించిన ఓ కామాంధుడి తండ్రికి ఎల్‌బి నగర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. ఇక వివరాల్లోకి వెళితే.. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న లింగం కుమార్ సెంట్రింగ్ పనిచేస్తూ కాలం ఎల్లదీస్తున్నాడు.

ఆకులను తిన్న మేకలకు రూ.500 జరిమానా..

24 Aug 2019 5:22 AM GMT
సాధారణంగా ఫైన్స్ ఎలా వేస్తారు..? ట్రాఫ్రిక్ రూల్స్ తప్పినప్పుడో.. లేక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడో.. ఎదైన చట్టపరమైన వాటిని ఉల్లంగించనప్పుడు ఫైన్స్ (జరిమాన) విధిస్తారు. ఇది కేవలం మనుషులకు మాత్రమే వర్తిస్తుంది కదా!

బస్సు స్లో చేసి వెంటనే వేగం పెంచడంతో కింద పడిపోయిన విద్యార్థిని.. తీవ్రగాయాలు..

23 Aug 2019 5:47 AM GMT
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో బస్సు ఎక్కే క్రమంలో విద్యార్థిని కింద పడింది. ఆమె కాలుపై నుంచి ముందు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయాలయ్యాయి.

నేటి నుంచి యూఏఈలో మోదీ పర్యటన

23 Aug 2019 3:31 AM GMT
నేటి నుంచి ప్రధాని నరేంద్రమోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), బహ్రెయిన్‌ దేశాల్లో పర్యటించనున్నారు. నేడు యూఏఈలోని అబుదాబిలో, రేపు బహ్రెయిన్‌లో మోదీ పర్యటనకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేసింది.

ఊరునే తాకట్టు పెట్టేశాడు..!

22 Aug 2019 9:56 AM GMT
బంగారం తాకట్టు పెడతారు స్థలాలు తాకట్టు పెడతారు అయితే ఓ ప్రబుద్ధడు గ్రామస్తులకే తెలియకుండా ఊరునే తాకట్టు పెట్టేశాడు. ఏళ్ల తరబడి నివాసం ఉన్న గ్రామాన్ని బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నాడు.

ట్రాఫిక్ రూల్స్: ఇంతకముందు ఓ లెక్క... ఇప్పుడో లెక్క..

22 Aug 2019 8:27 AM GMT
ఇంతకముందు ట్రాఫిక్ రూల్స్ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. లైట్ తీసుకొని రూల్స్ దాటారో మీ జేబు ఖాళీ అయినట్లే లెక్క. ఎందుకంటే నగరంలో ట్రాఫ్రిక్ రూల్స్‌ని మరింత కట్టుదిట్టం చేశారు.

దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సురేష్‌బాబు

22 Aug 2019 5:35 AM GMT
విజయవాడ దుర్గ గుడి నూతన కార్యనిర్వాహణాధికారిగా ఎం.వి సురేష్‌ బాబు బాధ్యతలు చేపట్టారు.

లైవ్ టీవి


Share it
Top