చైనాలో ఘోర ప్రమాదం.. రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం...

China: విమానంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది...

Shireesha
Published on: 12 May 2022 9:32 AM IST
China Airplane Fire Accident on Runway | Breaking News Today
X

చైనాలో ఘోర ప్రమాదం.. రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం...

China: చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రన్‌వేపై విమానం మంటల్లో చిక్కుకుంది. విమానంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విమాన ప్రమాదంలో ప్రయాణికులను క్షేమంగా బయటకు తీశారు.

Shireesha

Shireesha

Next Story