ఏపీలో నెల రోజుల్లో 7 అత్యాచార ఘటనలు.. అలెర్ట్ అయిన పోలీసులు...

AP News: గుంటూరు రమ్య హత్య కేసులో నిందితుడిపై ఛార్జీషీటు దాఖలు...

Shireesha
Published on: 8 May 2022 8:19 AM IST
7 Molestation Cases Recorded in AP in a Month | Live News Today
X

Representational Image

AP News: ఏపీలో నెల రోజుల్లో 7 అత్యచార ఘటనలు జరిగాయి. దీంతో రాష్ట్ర పోలీసు అధికారులు అలెర్ట్ అయ్యారు. అన్ని కేసుల్లోనూ 7 రోజుల్లో ఛార్జీషీటు దాఖలు చేస్తామని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. తల్లిదండ్రులుపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుంటూరులో నడిరోడ్డుపై జరిగిన రమ్య హత్య కేసులో నిందితుడిపై చార్జి షీట్ వేసి శిక్ష పడేలా చేశామన్నారు.

Shireesha

Shireesha

Next Story