కర్ణాటకలో తొలిసారిగా ఫ్లోటింగ్ బ్రిడ్జి.. వందమీటర్ల పొడవు.. మూడు మీటర్ల వెడల్పుతో...

Floating Bridge - Karnataka: ఒక్కొక్కరికి 15 నిమిషాలపాటు గడిపే అవకాశం...

Shireesha
Updated on: 8 May 2022 12:11 PM IST
Floating Bridge Built in Karnataka with 100 Meters Length and 3 Meters Breadth at Malpe Beach | Live News
X

కర్ణాటకలో తొలిసారిగా ఫ్లోటింగ్ బ్రిడ్జి.. వందమీటర్ల పొడవు.. మూడు మీటర్ల వెల్పుతో...

Floating Bridge - Karnataka: కర్ణాటకలో తొలిసారిగా ఫ్లోటింగ్ బ్రిడ్జి రూపుదిద్దుకుంది. ఉడిపి మల్పే బీచ్ పరిసరాల్లో తేలియాడే విధంగా బ్రిడ్జిను రూపొందించారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేశామని ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్ తెలిపారు.

వందమీటర్ల పొడవు, మూడు మీటర్ల వెడల్పుతో సముద్రతీరాన ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటుచేశారు. ఈవంతెనపై ఎక్కినపుడు... సముద్రంలోంచి వచ్చే... అలలతో ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు. సందర్శకులు కేరింతలు కొడుతూ... ఎంజాయ్ చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story