అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి...

4 Members Killed in Gas Blast in Anantapur | Live News Today
x

అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి...

Highlights

Anantapur: ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు...

Anantapur: అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. శెట్టూరు మండలం ములకలేడులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సిలిండర్ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూడా కూలింది. మృతులు దాదు, షర్పున, ఫిర్దోజ్, జైనుబీగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories