ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందని మూడంతస్తుల భవానాన్ని తగుల బెట్టిన యువకుడు.. 9 మంది మృతి...

Boy Fired 3 Floor Building Due Girl Rejected His Love Cause 9 Members Death in MAdhya Pradesh
x

ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందని మూడంతస్తుల భవానాన్ని తగుల బెట్టిన యువకుడు.. 9 మంది మృతి...

Highlights

Madhya Pradesh: బిల్డింగ్‌ సెల్లార్‌లో ఓ స్కూటర్ పెట్రోల్‌ ట్యాంకులో నిప్పు పెట్టిన యువకుడు...

Madhya Pradesh: ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందన్న కోపంతో మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. యువతి నివసిస్తున్న మూడంతస్తుల భవనానికి నిప్పు పెట్టాడు. దీంతో ఆ భవనంలో నివసిస్తున్న 9మంది మంటల్లో కాలిబూడిదయ్యారు. తీవ్రగాయాలతో మరో 9 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

50 సీసీటీవీల పరీక్షల అనంతరం ఈ దారుణానికి సంజయ్ అలియాస్ శుభం దీక్షిత్ అనే యువకుడు ఈ ఘోరానికి పాల్పడినట్లు నిర్ధారించారు. అక్కడ ఉన్న ఓ స్కూటర్ పెట్రోల్ ట్యాంకులో నిప్పు పెట్టాడు. దీంతో మంటలు పార్కింగ్ ప్రాంతమంతా అలుముకుని మొత్తం బిల్డింగే తగలబడింద. ప్లాంట్లలో నివాసముంటున్న వారు ఊపిరి ఆడక మంటల్లో సజీవదహనమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories