MP Avinash Reddy: తల్లిని తరలిస్తున్న అంబులెన్స్ వెంట ఎంపీ అవినాష్
YS Avinash Reddy: తల్లి అంబులెన్స్ వెంట హైదరాబాద్‌కు వస్తున్న అవినాష్‌రెడ్డి
MP Avinash reddy: తల్లిని తరలిస్తున్న అంబులెన్స్ వెంట ఎంపీ అవినాష్
YS Avinash Reddy: తాడిపత్రిలో తల్లిని పరామర్శించారు ఎంపీ అవినాష్‌రెడ్డి. చుక్కలూరు వద్ద వాహనం దిగి వెళ్లి.. అంబులెన్స్‌లో ఉన్న తల్లిని పలకరించారు అవినాష్. అనంతరం.. అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు అవినాష్ తల్లిని తరలించారు. తల్లి అంబులెన్స్ వెంట హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు అవినాష్‌రెడ్డి. ఉదయం పులివెందులలో అవినాష్‌రెడ్డి తల్లి అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు వైద్యులు.