Parthasarathy: ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు
Parthasarathy: ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు
Parthasarathy: ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు
Parthasarathy: మాజీమంత్రి, కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆయనను విజయవాడ అశోక్‌నగర్‌లోని టాప్ స్టార్ హాస్పిటల్‌కు తరలించారు కుటుంబసభ్యులు. గుండెపోటుగా నిర్ధారించిన వైద్యులు.. యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం పార్థసారధి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వెల్లడించారు.