Kanakamedala: బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది
Kanakamedala: పార్టీ బలాబలాలను బట్టి స్థానాలపై నిర్ణయం
Kanakamedala: బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది
Kanakamedala: టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తుపై హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ కనకమేడల. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే పొత్తు అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలాబలాలను బట్టి స్థానాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.