Pawan Kalyan: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్
Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
Pawan Kalyan: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్
Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు. కడియం ఆవలో మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించిన జనసేనాని.. పంట నష్టానికి సంబంధించి అన్నదాతల నుంచి వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.