బ్రేకింగ్ న్యూస్ : బోటు వెలికితీత సక్సెస్..బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం టీమ్

Update: 2019-10-22 09:17 GMT

గోదావరిలో బోటు వెలికితీత సక్సెస్

బోటును సగానికిపైగా వెలికితీసిన ధర్మాడి సత్యం బృందం, డైవర్లు

ప్రమాదం జరిగిన 38 రోజులకు బోటు వెలికితీత

నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో వెలికితీత

పూర్తిగా ధ్వంసమైన స్థితిలో రాయల్ విశిష్ట బోటు

సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద మునిగిన రాయల్ వశిష్ట బోటు

మరో రెండు గంటల్లో బోటును పూర్తిగా బయటకు తీసుకురానున్న ధర్మాడి బృందం

Tags:    

Similar News