Breaking News: అచ్యుతాపురం సెజ్‌లో భారీ పేలుడు
Atchutapuram SEZ: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రమాదం జరిగింది.
Breaking News: అచ్యుతాపురం సెజ్‌లో భారీ పేలుడు
Atchutapuram SEZ: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థికమండలి సెజ్‌లోని GMFC ఫార్మాకంపెనీలో రెండు రియాక్టర్లు పేలాయి. దీంతో భయాందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.