Rajupalem: మాదిగ పల్లె సమస్యలను పరిష్కరించాలని అధికారులకు జేసీ ఆదేశం

Rajupalem: కొమరోలు మండలం రాజుపాలెం మాదిగ పల్లె సమస్యలపై రెవెన్యూ అధికారులు స్పందించారు.

Update: 2026-04-10 11:58 GMT

Rajupalem: మాదిగ పల్లె సమస్యలను పరిష్కరించాలని అధికారులకు జేసీ ఆదేశం

Rajupalem: కొమరోలు మండలం రాజుపాలెం గ్రామ మాదిగ పల్లె వాసులను రాకపోకల విషయం లో ఆటంకాల పై జాయింట్ కలెక్టర్ కు కార్యాలయంలో నిర్వహించు స్పందన కార్యక్రమంలో గ్రామస్తులతో గ్రామ మౌలిక వసతులు మంచినిటి ఏర్పాటు మరియు రస్తా విషయం తెలుపగ,

అధికారుల ఉత్తరువు మేరకు స్థానిక తాసిల్దార్ మరియు రెవిన్యూ సిబ్బంది సచివాలయం సిబ్బందితో ఈరోజు గ్రామం లో పరిస్థితులు పరిశీలించి వెను వెంటనే మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయంచారు రస్తా ను వీలైనంత త్వరలో ఏర్పాటు చేసి మాదిగ పల్లె లో లైట్లను మరియు మౌలిక వసతులు కల్పిస్తామని తాసిల్దార్ మరియు సచివాలయ సిబ్బంది తో కలిసి విచారించి పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడమైదీ.. గ్రామ ప్రజల కు అండగా mrps రాష్ట్ర నాయకులు పానుగంటి షాలేంరాజ్ జిల్లా నాయకులు నేదరపల్లి జయరాజ్ నాగరాజు మహిళా నాయకులు రాణెమ్మ మండల నాయకులు సురేష్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags:    

Similar News