Srisailam: శ్రీశైలంలో చిరుత కలకలం.. ఆలయ ఏఈవో ఇంటి దగ్గర సంచారం
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఏఈఓ ఇంటి వెనుక చిరుత సంచరించింది.
Srisailam: శ్రీశైలంలో చిరుత కలకలం.. ఆలయ ఏఈవో ఇంటి దగ్గర సంచారం
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఏఈఓ ఇంటి వెనుక చిరుత సంచరించింది. ప్రహరీ గోడపై నడుచుకుంటూ వచ్చింది. కుక్కను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించి విఫలమైంది. సీసీటీవీ ఫుటేజ్‌లో చిరుత దృష్యాలు రికార్డు అయ్యాయి. జనసంచార ప్రదేశాల్లో చిరుత సంచారంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.