Kothapalli Geetha: అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారు
Kothapalli Geetha: వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
Kothapalli Geetha: అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారు
Kothapalli Geetha: ప్రధాని మోడీ గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. ఏపీ ప్రజల సంక్షేమం కోసమే కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. రాష్ట్రంలో రాక్షల పాలన కొనసాగుతుందన్న ఆమె.. అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారని విమర్శించారు. వైసీపీ పాలనను అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న కొత్తపల్లి గీత.